కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
అక్షరటుడే, ఇందూరు: Nishitha Degree College | శ్రద్ధతో చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని నిషిత డిగ్రీ కళాశాల (Nishita...