అక్షరటుడే, వెబ్‌డెస్క్: Karnataka Minister | పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత యావత్ భారతదేశం ప్రతీకారంతో revenge రగిలిపోతుంది. ఉగ్రమూకలను ఉసిగొల్పిన పాకిస్తాన్‌కు Pakistan బుద్ధి చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం central government కూడా ఉగ్రవాదం పీచమనిచేస్తేస్తామని హెచ్చరించింది. ఇందుకోసం సన్నాహలు చేస్తోంది. అయితే కొందరు కాంగ్రెస్ నాయకులు Congress leaders ఇటీవల ఉగ్రదాడి terror attack విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక కాంగ్రెస్ మంత్రి Karnataka Congress Minister జమీర్ అహ్మద్ Zameer Ahmed సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఒక సూసైడ్ బాంబు ఇస్తే పాక్‌పై దాడి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీకి Congress party పాకిస్తాన్‌తో సంబంధమే లేదని, యుద్ధం వస్తే తాను రెడీగా ఉన్నానని పేర్కొన్నారు. ‘మోదీ, షా నాకో సూసైడ్ బాంబ్ ఇస్తే నా ఒంటికి కట్టుకుని పోయి పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అని జమీర్ అహ్మద్ అన్నారు.
Karnataka Minister | పాకిస్తాన్‌పై సూసైడ్ బాంబ్ దాడి చేస్తా.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
2