Homeక్రైంMopal | విద్యార్థి అదృశ్యం

Mopal | విద్యార్థి అదృశ్యం

- Advertisement -

అక్షరటుడే, మోపాల్ : Mopal | మోపాల్​ మండలం కులాస్‌పూర్‌కు చెందిన వరుణ్‌ (16) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 18న హాస్టల్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. కానీ హాస్టల్‌కు చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలించినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం మోపాల్​ పోలీస్‌ స్టేషన్‌ (Mopal Police Station)లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థి ఆచూకీ తెలిసినవారు 63034 75508, 73372 72910 నంబర్లకు సమచారమివ్వాలని సూచించారు.