PCC Chief Mahesh Kumar Goud
PCC Chief Mahesh Kumar Goud | పీసీసీ చీఫ్​ ప్రత్యేక పూజలు

అక్షరటుడే, ఇందూరు: PCC Chief Mahesh Kumar Goud | నగరంలోని పలు ఆలయాల్లో పీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ దంపతులు పూజలు నిర్వహించారు. శనివారం వారి పెళ్లిరోజు సందర్భంగా పోచమ్మ గుడి (Pochamma Gudi), గోల్​ హన్మాన్ (Goal Hanuman Temple)​ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వారితో పలువురు కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.