ePaper
More
    HomeతెలంగాణNizamabad City | హోటళ్లు మూసివేసే సమయాన్ని పెంచాలని వినతి

    Nizamabad City | హోటళ్లు మూసివేసే సమయాన్ని పెంచాలని వినతి

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి వేళలో మూసివేసే సమయాన్ని 11 గంటల వరకు పెంచాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సీపీ సాయి చైతన్యతో (CP Sai Chaitanya)పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ గౌడ్​కు (PCC Chief Mahesh Kumar Goud) శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుకాణాలు త్వరగా మూసివేయడంతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరగంట పెంచి తమకు ఆసరాగా నిలవాలని కోరారు. దీనిపై సీపీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

    More like this

    Sriram Sagar | ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram Sagar | శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​లోకి ఎగువ నుంచి ఇన్​ఫ్లో కొనసాగుతోంది....

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...