More
    Homeఆంధ్రప్రదేశ్​Tenth Results | టెన్త్​ ఫలితాల్లో రికార్డు.. 600 మార్కులు సాధించిన విద్యార్థిని

    Tenth Results | టెన్త్​ ఫలితాల్లో రికార్డు.. 600 మార్కులు సాధించిన విద్యార్థిని

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tenth Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు(10th Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఓ విద్యార్థిని రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా అన్ని సబ్జెక్టులలో వంద శాతం మార్కులు సాధించింది.

    మొత్తం 600కు 600 మార్కులు సాధించి స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు(State First Rank) సాధించడమే కాకుండా.. అరుదైన ఘనత సాధించింది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజ‌ని. కాకినాడ భాష్యం స్కూల్‌(Kakinada Bhashyam School)లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివింది. 600 మార్కులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నేహాంజ‌ని(Nehanjani)పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, పాఠ‌శాల యాజ‌మాన్యం సంతోషంలో మునిగిపోయారు.

    More like this

    Orphans | అనాథల వేదన..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Orphans | సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. పేదరికం ఇంకా వెంటాడుతూనే ఉంది. కటిక...

    HDFC | హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : HDFC | ప్రముఖ ప్రైవేట్​ రంగ బ్యాంక్​ అయిన హెచ్​డీఎఫ్​సీ (HDFC Bank) సేవలకు...

    Mirai collections| మిరాయ్ జోరు మాములుగా లేదు.. తొలి రోజు క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mirai collections | టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ‘మిరాయ్’ సినిమా (Mirai Movie) బాక్స్...