Tenth Results | టెన్త్​ ఫలితాల్లో రికార్డు.. 600 మార్కులు సాధించిన విద్యార్థిని

అక్షరటుడే, వెబ్​డెస్క్:Tenth Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు(10th Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఓ విద్యార్థిని రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా అన్ని సబ్జెక్టులలో వంద శాతం మార్కులు సాధించింది. మొత్తం 600కు 600 మార్కులు సాధించి స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు(State First Rank) సాధించడమే కాకుండా.. అరుదైన ఘనత సాధించింది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజ‌ని. కాకినాడ భాష్యం స్కూల్‌(Kakinada Bhashyam School)లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివింది. 600 మార్కులు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్:Tenth Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు(10th Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఓ విద్యార్థిని రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా అన్ని సబ్జెక్టులలో వంద శాతం మార్కులు సాధించింది.

మొత్తం 600కు 600 మార్కులు సాధించి స్టేట్​ ఫస్ట్​ ర్యాంకు(State First Rank) సాధించడమే కాకుండా.. అరుదైన ఘనత సాధించింది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజ‌ని. కాకినాడ భాష్యం స్కూల్‌(Kakinada Bhashyam School)లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దివింది. 600 మార్కులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నేహాంజ‌ని(Nehanjani)పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు, పాఠ‌శాల యాజ‌మాన్యం సంతోషంలో మునిగిపోయారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...