Homeజిల్లాలునిజామాబాద్​Bodhan Sub Collector | సాదా బైనామాలు త్వరగా పూర్తి చేయాలి: బోధన్ సబ్ కలెక్టర్

Bodhan Sub Collector | సాదా బైనామాలు త్వరగా పూర్తి చేయాలి: బోధన్ సబ్ కలెక్టర్

కోటగిరి తహశీల్దార్​ కార్యాలయాన్ని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం తహశీల్దార్​ కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి : Bodhan Sub Collector | సాదాబైనామాలు త్వరగా పూర్తిచేయాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో (Sub-Collector Vikas Mahato) సూచించారు. కోటగిరి తహశీల్దార్ కార్యాలయాన్ని (Kotagiri Tahsildar office) శుక్రవారం తనిఖీ చేశారు. అనంతరం ఉమ్మడి మండలాల రెవెన్యూ, జీపీవో సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్​ కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతిలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సయ్యద్ హుస్సేన్, ఆలియా బేగం, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News