ePaper
More
    HomeతెలంగాణParents Meeting | బోర్గాం(పి) జెడ్పీ స్కూల్‌లో పేరెంట్‌ మీటింగ్‌

    Parents Meeting | బోర్గాం(పి) జెడ్పీ స్కూల్‌లో పేరెంట్‌ మీటింగ్‌

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Parents Meeting |  బోర్గాం(పి)లోని జెడ్పీ ఉన్నత పాఠశాల(Borgaon ZP High School)లో బుధవారం పేరెంట్(Parent), టీచర్‌ మీటింగ్‌(Teacher Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం శంకర్‌ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరంలో విద్యార్థుల(Students improvement) ప్రగతికి చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలను వివరించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులపై శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచించారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలో ప్రవేశాల students admission సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఏఏపీసీ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

    Latest articles

    BC Reservations | బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే ఆమోదించాలి : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు...

    FASTag | 15 నుంచి ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం.. వాహనదారులకు ఎన్నో ప్రయోజనాలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: FASTag | జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం వార్షిక...

    Trump Tariffs | అన్నంత పని చేసిన ట్రంప్​.. మరో 25 శాతం సుంకాల బాదుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Tariffs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (US President Trump)​ భారత్​పై...

    BC Reservations | బీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తాం

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: BC Reservations | బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం చేస్తూనే ఉంటామని నిజామాబాద్...

    More like this