ePaper
More
    Homeఅంతర్జాతీయంUnion government | కేంద్రం సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌ పౌరులకు భారత్‌లో ప్రవేశం లేదు

    Union government | కేంద్రం సంచలన నిర్ణయం.. పాకిస్థాన్‌ పౌరులకు భారత్‌లో ప్రవేశం లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: జమ్మూకశ్మీర్‌లోని పహల్​గామ్​లో జరిగిన ఉగ్రదాడిని భారత్‌ indian government అత్యంత సీరియస్​గా తీసుకుంది. ఉగ్రదాడి terrorist attack నేపథ్యంలో ప్రధాని మోదీ pm modi నేతృత్వంలో నేడు భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(CCS) భేటీ నిర్వహించారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పహల్​గామ్​ ఉగ్రదాడి వెనుక పాక్‌ హస్తం ఉందని కేంద్రం పేర్కొంది. పాక్​ టూరిస్టులు pak Tourist వెంటనే భారత్‌ను వీడాలని తేల్చి చెప్పింది. అంతేకాకుండా ప్రత్యేక వీసాదారులు ban on Pak citizens in india 48 గంటల్లో దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

    Union government | కేబినెట్​ కమిటీ నిర్ణయాలు ఇవే..

    కేబినెట్‌ కమిటీ భేటీలో union cabinet meeting decission తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ foreign ministry secretary vikram misry మీడియాకు తెలిపారు. పాకిస్తాన్​ పౌరులను భారత దేశంలోకి అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాకుండా రాయబార కార్యాలయాల సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సరిహద్దు దాటిన వారు మే 1లోగా వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అలాగే అటారీ- వాఘా చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కీలకమైన పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

    Latest articles

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    Kubreshwar Dham Stampede | కుబ్రేశ్వర్ ధామ్‌లో తొక్కిసలాట.. ఇద్దరు భక్తుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kubreshwar Dham Stampede | మధ్యప్రదేశ్(Madhya Pradesh)​లో విషాదం చోటు చేసుకుంది. సెహోర్‌లోని కుబ్రేశ్వర్...

    More like this