HomeUncategorizedNara lokesh | వంద పాకిస్తాన్​లు వచ్చినా ఏమీ పీకలేవు.. మన దేశానికి ‘నమో’ మిస్సైల్​...

Nara lokesh | వంద పాకిస్తాన్​లు వచ్చినా ఏమీ పీకలేవు.. మన దేశానికి ‘నమో’ మిస్సైల్​ ఉంది: లోకేశ్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nara lokesh | అమరావతి సభలో ఆంధ్రప్రదేశ్​ మంత్రి నారా లోకేశ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. వంద పాకిస్తాన్​లు వచ్చినా భారత్​ను ఏమీ చేయలేవన్నారు. పాకిస్తాన్​ దేశం భారత్​లో మొలిచిన గడ్డి కూడా పీలకలేదన్నారు. ఎందుకంటే మన వద్ద ‘నమో’ మిస్సైల్​ ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కొట్టే దెబ్బకు దిమ్మతిరగడం ఖాయమన్నారు.

Nara lokesh | ప్రధానికి ఏపీపై ప్రత్యేక అభిమానం

ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్​ అంటే ప్రత్యేక అభిమానమని లోకేశ్​ పేర్కొన్నారు. చంద్రబాబుపై కక్షతో గత ప్రభుత్వం అమరావతిని చంపేసిందని వ్యాఖ్యానించారు. అంతుకుముందు ప్రధాని మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.