HomeతెలంగాణDrunk and drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలుశిక్ష

Drunk and drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలుశిక్ష

- Advertisement -

అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Drunk and drive | డ్రంకన్​ డ్రైవ్​ కేసులో ఒకరికి జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వన్​టౌన్​ ఎస్​హెచ్​వో రఘుపతి (SHO Raghupathi) తెలిపిన వివరాల ప్రకారం.. గౌంధీ చౌక్ (Gandhi Chowk)​ వద్ద మంగళవారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా.. శంకర్​ అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని సెకండ్​ క్లాస్​ మెజిస్ట్రేట్ (Second Class Magistrate)​ ఎదుట హాజరుపర్చగా రెండురోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.

Must Read
Related News