HomeతెలంగాణPM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

PM Modi | పవన్​ కళ్యాణ్​కు​ చాక్లెట్​ గిఫ్ట్​గా ఇచ్చిన మోదీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:PM Modi | అమరావతి సభ(Amaravati Sabha)లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, పవన్​ కల్యాణ్​ తదితరులు ఆసీనులయ్యారు. ఈ క్రమంలో పవన్​ కల్యాణ్(Pavan Kalyan)ను మోదీ పిలిచారు. ఆయన వెళ్లగా చాకెట్ల్(Chocolate)​ తీసి గిఫ్ట్​గా ఇచ్చారు. దీంతో పవన్​ కల్యాణ్​ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆసక్తికర సన్నివేశం సభకు వచ్చిన అందరిలో నవ్వులు పూయించింది.