Homeజిల్లాలుకామారెడ్డిMla Madan Mohan | ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే మదన్​మోహన్​

Mla Madan Mohan | ఏఐసీసీ అధ్యక్షుడిని కలిసిన ఎమ్మెల్యే మదన్​మోహన్​

- Advertisement -

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Mla Madan Mohan | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను (Mallikarjuna Kharge) ఎమ్మెల్యే మదన్​ మోహన్​రావు కలిశారు. ఢిల్లీలోని (Delhi) ఆయన నివాసంలో ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలపై చర్చించారు.

నియోజకవర్గంలో (Yella Reddy Constituency) పార్టీని బలపర్చే విషయమై అనుసరించాల్సిన విధానాలను ఆయన ఖర్గేతో మాట్లాడారు. అలాగే ఇటీవల నియోజకవర్గంలో సంభవించిన వరదలతో జరిగిన నష్టం వివరాలను ఆయనకు తెలియజేశారు.