HomeతెలంగాణMla Venkata Ramana Reddy | తూకాలు వేగంగా జరగాలి: ఎమ్మెల్యే కేవీఆర్

Mla Venkata Ramana Reddy | తూకాలు వేగంగా జరగాలి: ఎమ్మెల్యే కేవీఆర్

- Advertisement -


అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Mla Venkata Ramana Reddy | కొనుగోలు కేంద్రాల్లో(Purchasing Centers) తూకాలు వేగంగా జరగాలని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి mla Venkata Ramana Reddy నిర్వాహకులను ఆదేశించారు.

కామారెడ్డి పరిధిలోని ఐకేపీ(IKP paddy purchase center) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అడ్లూర్​ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. నిర్వాహకులు, రైతులతో (Farmers) మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తూకాలు వేగవంతం చేయాలని.. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్ మిల్లు(Rice Mills)లకు తరలించాలని సూచించారు. కేంద్రం నిర్వాహకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.