ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Mega DSC | మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

    Mega DSC | మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Mega DSC | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది (Andhra Pradesh Government). మెగా డీఎస్సీ షెడ్యూల్(DSC Schedule)​ విడుదల చేసింది.

    తాము అధికారంలోకి వస్తే భారీగా టీచర్​ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం హామీ నిలబెట్టుకుంది. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఆయా పోస్టులకు మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

    Mega DSC | రెండు సెషన్లలో..

    మెగా డీఎస్సీ(Mega DSC) పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.

    ఓఎంఆర్​(OMR) విధానంలో కాకుండా కంప్యూటర్​ బేస్​డ్​ టెస్ట్​(CBT) ఆధారంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు(Education Department Officers) ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this