ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమల ఘాట్​రోడ్డులో లోయలో దూకిన వ్యక్తి

    Tirumala | తిరుమల ఘాట్​రోడ్డులో లోయలో దూకిన వ్యక్తి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tirumala | తిరుమల (Tirumala) ఘాట్​ రోడ్డులో ఓ వ్యక్తి లోయలోకి దూకడం తీవ్ర కలకలం సృష్టించింది. మోకాళ్ల పర్వతం సమీపంలోని అవ్వాచారి కోన దగ్గర ఓ వ్యక్తి బుధవారం ఉదయం లోయలోకి దూకేశాడు.

    గమనించిన భక్తులు(Devotees) వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ టీం(Rescue Team) ఘటన స్థలానికి చేరుకొని అతడిని కాపాడింది. లోయ లోతుగా ఉన్నా.. ప్రాణాలకు తెగించి సిబ్బంది అతడిని బయటకు తీసుకొచ్చారు. సదరు వ్యక్తి తీవ్ర గాయపడడంతో తిరుమల అశ్వని ఆస్పత్రి (Tirumala Ashwani Hospital)కి తరలించారు. అయితే భక్తుడి వివరాలు తెలియరాలేదు. విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తిరుమల పోలీసులు(Tirumala Police) తెలిపారు.

    View this post on Instagram

    A post shared by Akshara Today (@aksharatoday)

    More like this

    Alumni reunion | 14న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

    అక్షరటుడే, భిక్కనూరు: Alumni reunion | మండలంలో జిల్లా పరిషత్​ బాలుర ఉన్నత పాఠశాల 1989–90 బ్యాచ్​ పదో...

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...