ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిJakora Lift Irrigation Scheme | జాకోరా ఎత్తిపోతల పథకంతో సాగుకష్టాలు దూరం

    Jakora Lift Irrigation Scheme | జాకోరా ఎత్తిపోతల పథకంతో సాగుకష్టాలు దూరం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Jakora Lift Irrigation Scheme | జాకోరా ఎత్తిపోతల పథకం పూర్తయితే 4,470 ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) అన్నారు. వర్ని మండలం జాకోరా ఎత్తిపోతల పథకం కోసం జాకోరాలో నూతన విద్యుత్తు సబ్ స్టేషన్(Electricity Sub Station) ఏర్పాటు కోసం శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...