ePaper
More
    Homeక్రీడలుTerror Attack | టపాసులు, చీర్​లీడర్లు లేకుండానే ఐపీఎల్​ మ్యాచ్​

    Terror Attack | టపాసులు, చీర్​లీడర్లు లేకుండానే ఐపీఎల్​ మ్యాచ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Terror Attack |కశ్మీర్​లోని పహల్గామ్(Pahalgam)​ ఉగ్రదాడి నేపథ్యంలో ఐపీఎల్​(IPL)లో బుధవారం జరిగే మ్యాచ్​లో నివాళులు అర్పించనున్నారు. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఉప్పల్​ వేదికగా సన్​ రైజర్స్​ హైదరాబాద్​(Sunrisers Hyderabad), ముంబయి ఇండియన్స్(Mumbai Indians)​ మధ్య మ్యాచ్​ జరగనుంది. ఉగ్రదాడి నేపథ్యంలో స్టేడియంలో ప్లేయర్లు మౌనం పాటించనున్నారు.

    మృతులకు సంతాపంగా ఈ రోజు మ్యాచ్​లో టపాసులు పేల్చకూడదని, చీర్​ లీడర్ల ప్రదర్శన ఉంచొద్దని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ప్రతి మ్యాచ్​లో ఫోర్లు, సిక్స్​లు కొట్టినప్పుడు.. వికెట్లు పడినప్పుడు టపాసులు పేల్చడంతో పాటు, చీర్​ లీడర్లు డ్యాన్స్​ చేస్తారు. అయితే ఉగ్రదాడిలో మృతులకు సంతాపంగా ఈ రోజు వాటిని తీసివేస్తున్నట్లు ఐపీఎల్​ నిర్వాహకులు(IPL Organizers) ప్రకటించారు.

    Latest articles

    KTR | ఈవీఎంలు తొలగించి బ్యాలెట్​ పేపర్లు తీసుకురావాలి.. కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు...

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కు తెర‌లేపిన ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్...

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారులు...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    More like this