HomeతెలంగాణHydraa | హైడ్రా లోగో మారిపోయింది.. ఇదే కొత్త లోగో..!

Hydraa | హైడ్రా లోగో మారిపోయింది.. ఇదే కొత్త లోగో..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Hydraa |  హైడ్రా(హైదరాబాద్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ అండ్​ అసెట్​ ప్రొటెక్షన్​ ఏజన్సీ) hydraa రాష్ట్రంలో దీని పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ప్రజల నోళ్లలో నానింది ఈ పేరు. హైదరాబాద్(greater Hyderabad) నగరంలోని ప్రజలను విపత్తుల నుంచి రక్షించడంతో పాటు.. ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ‘హైడ్రా’ను రాష్ట్ర ప్రభుత్వం(State Government of Telangana) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ హైడ్రా(Hydra)కు సంబంధించిన లోగో ఛేంజ్(hydraa Logo Change)​ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఈ లోగోను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. హెచ్(H) అక్షరంపై నీటి బొట్టుతో హైడ్రా లోగో రూపకల్పనచేశారు. వాటర్​ వర్క్స్(Water Works) సైతం​ సూచించేలా కొత్త లోగోను తయారు చేశారు. ఈ న్యూ లోగో హైడ్రా కార్యాలయం (Hydra Office).. వాహనాలు, సిబ్బంది యూనిఫాంలపై ఉంటుందని అధికారులు తెలిపారు.