ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal Suryanarayana | హిందూ సమాజం సంఘటితం కావాలి

    Mla Dhanpal Suryanarayana | హిందూ సమాజం సంఘటితం కావాలి

    Published on

    అక్షరటుడే ఇందూరు: Mla Dhanpal Suryanarayana | హిందూ సమాజం సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ ముందుకెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు.

    నగరంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయం (Umamaheswara Swamy Temple) సిల్వర్ జూబ్లీ వేడుకలకు (Silver Jubilee celebrations) ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో ఖండించాలని, ఆలయాల పునర్నిర్మాణానికి పాటుపడాలని కోరారు. దేవాలయాల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ (Chairman of the Market Committee muppa Ganga Reddy) ముప్ప గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు మోహన్ రెడ్డి, ధన్​పాల్​ దత్తాద్రి, మాస్టర్ శంకర్, లాభిశెట్టి శ్రీనివాస్, రామస్వరూప్ దాలియా, కమల్ ఇనాని తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...