Homeజిల్లాలునిజామాబాద్​Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న సేవలకు డివిజన్ ప్రజలు, ప్రయాణికులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. బుధవారం శర్భతి కెనాల్ వద్ద ట్రాఫిక్​ పోలీసులు కూలీల్లా పనులు నిర్వహించారు.

ఇటీవల వర్షాలకు బోధన్​ పట్టణంలో (Bodhan town) రోడ్లు అధ్వానంగా మారాయి. దీంతో ట్రాఫిక్​ పోలీసులు బుధవారం రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. గుంతలను పూడ్చారు. దీంతో ట్రాఫిక్​ పోలీసుల సేవలపై పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.