ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMahammad Nagar | విద్యుత్​షాక్​తో కిరాణా షాపు దగ్ధం

    Mahammad Nagar | విద్యుత్​షాక్​తో కిరాణా షాపు దగ్ధం

    Published on

    అక్షరటుడే నిజాంసాగర్: Mahammad Nagar | విద్యుదాఘాతంతో కిరాణాషాప్​ దగ్ధమైన ఘటన మహమ్మద్​నగర్​లో బుధవారం చోటు చేసుకుంది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాలీపూర్​ (mohammad nagar mandal Galipur) గ్రామానికి చెందిన గంజి రాజు కిరాణా దుకాణంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు లేచాయి. మంటలు వేగంగా దుకాణమంతా వ్యాపించడంతో క్షణాల్లోనే షాప్​ దగ్ధమైంది. స్థానికులు స్పందించి నీళ్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు దుకాణాదారుడు తెలిపాడు.

    More like this

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....

    Bodhan Traffic Police | బోధన్ ట్రాఫిక్ పోలీసుల సేవలకు హ్యాట్సాఫ్​

    అక్షరటుడే, బోధన్ : Bodhan Traffic Police | బోధన్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు (traffic police) చేపడుతున్న...