HomeతెలంగాణOperation Karreguttalu | మావోయిస్టుల భారీ బంకర్ ను ​గుర్తించిన బలగాలు

Operation Karreguttalu | మావోయిస్టుల భారీ బంకర్ ను ​గుర్తించిన బలగాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Karreguttalu | తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాల security forces కూంబింగ్​ ఇంకా కొనసాగుతోంది. ఈ అడవుల్లో భారీగా మావోయిస్టులు moists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్​ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్​గఢ్ ​వైపు జరిగిన ఎన్​కౌంటర్​లో 30మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా బలగాలు మావోయిస్టుల భారీ బంకర్ bunker​ను గుర్తించాయి. వెయ్యి మంది ఉండేలా భారీ గుహను గుర్తించారు. భద్రతా బలగాల రాకను పసిగట్టి ముందే మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కర్రెగుట్లల్లో అనేక గుహలు ఉండడంతో బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి.