Operation Karreguttalu | మావోయిస్టుల భారీ బంకర్ ను ​గుర్తించిన బలగాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Karreguttalu | తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాల security forces కూంబింగ్​ ఇంకా కొనసాగుతోంది. ఈ అడవుల్లో భారీగా మావోయిస్టులు moists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్​ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్​గఢ్ ​వైపు జరిగిన ఎన్​కౌంటర్​లో 30మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా బలగాలు మావోయిస్టుల భారీ బంకర్ bunker​ను గుర్తించాయి. వెయ్యి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Karreguttalu | తెలంగాణ – ఛత్తీస్​గఢ్​ సరిహద్దులో ములుగు mulugu జిల్లా వెంకటాపురం సమీపంలోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాల security forces కూంబింగ్​ ఇంకా కొనసాగుతోంది. ఈ అడవుల్లో భారీగా మావోయిస్టులు moists ఉన్నారనే సమాచారం మేరకు కేంద్ర బలగాలు సెర్చ్ ఆపరేషన్​ చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్​గఢ్ ​వైపు జరిగిన ఎన్​కౌంటర్​లో 30మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా బలగాలు మావోయిస్టుల భారీ బంకర్ bunker​ను గుర్తించాయి. వెయ్యి మంది ఉండేలా భారీ గుహను గుర్తించారు. భద్రతా బలగాల రాకను పసిగట్టి ముందే మావోయిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కర్రెగుట్లల్లో అనేక గుహలు ఉండడంతో బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...