అక్షరటుడే, వెబ్‌డెస్క్: iphone 16 | దీపావళి (Diwali) సందర్బంగా షాపింగ్ మళ్లీ జోరందుకుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను (Diwali Sale) అక్టోబర్ 24 వరకు నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు (Smart Phones), ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆపిల్ అభిమానులకు ఇది బంపర్ ఛాన్స్ అనే చెప్పాలి. తాజా సమాచారం ప్రకారం, ఐఫోన్ 16 పై రూ.34,000 వరకు తగ్గింపు లభిస్తోంది.
Iphone 16 | ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16 డీల్ వివరాలు:
- ఐఫోన్ 16 Actual ధర (Apple వెబ్‌సైట్): ₹69,900
- ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ధర: ₹57,999
- SBI క్రెడిట్/డెబిట్ కార్డ్ డిస్కౌంట్: ₹3,000
- ఎఫెక్టివ్ ధర: ₹54,999
- ఎక్స్ఛేంజ్ బోనస్: రూ.20,000 వరకు
- మాక్స్ ఎక్స్ఛేంజ్‌తో ధర: ₹34,999
- మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ విలువ మారవచ్చు.
- ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు హైలైట్:
- డిస్‌ప్లే: 6.1 అంగుళాల Super Retina XDR
- డైనమిక్ ఐలాండ్: ఇంటరాక్టివ్ ఫీచర్లతో కొత్త యూజర్ ఎక్స్‌పీరియెన్స్
- ప్రాసెసర్: A18 Bionic చిప్‌సెట్ – వేగవంతమైన పనితీరు, పవర్ ఫుల్ AI
iphone 16 | కెమెరా సెటప్:
- 48MP ప్రైమరీ కెమెరా
- 12MP అల్ట్రావైడ్ కెమెరా
- 12MP ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ/వీడియో కాల్స్ కోసం)
- యాక్షన్ బటన్: క్యామెరా, మ్యూట్, షార్ట్‌కట్ ఫంక్షన్ల కోసం కొత్త బటన్
- iOS 18: లేటెస్ట్ OS ఫీచర్లతో మరింత స్మార్ట్ అనుభవం
- స్టాక్ తక్కువ – ఆలస్యం చేయొద్దు!
గతంలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇదే మోడల్ కొన్ని గంటల్లోనే స్టాక్ అవుట్ అయింది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ దీపావళి సేల్‌లో మళ్లీ ఇదే డీల్ లభిస్తున్నందున, ఐఫోన్ కొనాలనుకునే వారు ఈ అవకాశం కోల్పోకండి.