Homeక్రైంNizamabad | నగరంలో అగ్ని ప్రమాదం

Nizamabad | నగరంలో అగ్ని ప్రమాదం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Nizamabad | నిజామాబాద్​(Nizamabad) నగరంలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్టాండ్​ వద్దగల సాయి టిఫిన్​ సెంటర్(Sai Tiffin Center)​లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో టిఫిన్​ సెంటర్​లో కస్టమర్లు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.