అక్షరటుడే, వెబ్డెస్క్: Ind – Pak | జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack తర్వాత భారత్ – పాక్ India and Pakistan మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ దాడి వెనుక దాయాదీ దేశం ఉందని భారత్ పాక్తో పలు ఒప్పందాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్కు సింధు నది జలాలను Indus River ఆపేసింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగిన పాక్ సిమ్లా ఒప్పందాన్ని Simla Agreement రద్దు చేసుకొని నిత్యం కాల్పులు జరుపుతోంది. ఉగ్రదాడి terror attack తర్వాత భారత్ India ఎలా స్పందిస్తుందోనని ఆ దేశం భయపడుతోంది.
Ind – Pak | ఉగ్రవాద శిబిరాల తరలింపు
పాకిస్తాన్ Pakistan ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై terrorist camps భారత్ దాడి చేయొచ్చని పాక్ భావిస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్ surgical strike తరహాలో మరోసారి భారత్ దాడి చేస్తుందేమోనని దాయాదీ దేశం భయపడుతోంది. ఉగ్రవాదులకు గట్టి బదులిస్తామని ప్రధాని మోదీ Prime Minister Modi ప్రకటించడం, నిత్యం రక్షణ, హోం శాఖ అధికారులతో defense and home ministry officials సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఆ దేశం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు ఉగ్రవాద శిబిరాలను terrorist camps అక్కడి నుంచి తరలించింది. మరోవైపు వెయ్యి మదర్సాలను సైతం మూసివేసినట్లు సమాచారం.
Ind – Pak | బంకర్లలో ఉండాలని సూచన
యుద్ధ మేఘాలు అలుముకోవడంతో పాకిస్తాన్ Pakistan పీవోకేలోని ప్రజలను అప్రమత్తం చేసింది. 2 నెలలకు సరిపడా ఆహార పదార్థులు స్టోర్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు people బంకర్లలోనే ఉండాలని చెప్పింది. మరోవైపు ఎల్వోసీ LoC దగ్గర వరుసగా తొమ్మిదో రోజు పాక్ కాల్పులు తెగబడింది. అఖ్నూర్, కుప్వారా, యూరి సెక్టార్లో Uri sectors పాక్ కాల్పులు జరపగా భారత సైన్యం Indian Army తిప్పికొట్టింది.