ePaper
More
    Homeటెక్నాలజీUPI | మరింత వేగంగా యూపీఐ సేవలు

    UPI | మరింత వేగంగా యూపీఐ సేవలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : UPI | ప్రస్తుతం దేశంలో ప్రజలు డిజిటల్​ పేమెంట్లకు (digital payments) అలవాటు పడ్డారు. యూపీఐ ద్వారానే చాలా వరకు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జేబులో పర్సు లేకున్నా.. నగదు లేకున్నా.. స్మార్ట్​ ఫోన్​ ఉంటే యూపీఐ (phone pay, google pay) ద్వారా పేమెంట్లు చేస్తున్నాం.

    ప్రస్తుతం వీధి వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద మాల్స్​ వరకు అన్నింట్లో యూపీఐ యాక్సెప్ట్​ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎక్కువ శాతం తమ లావాదేవీలను యూపీఐ (UPI) ద్వారానే చేస్తున్నారు. అయితే యూపీఐ వినియోగదారులకు నేషనల్​ పేమెంట్​ కార్పొరేషన్​ (National Payments Corporation) గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక నుంచి మరింత వేగంగా యూపీఐ సేవలు అందనున్నాయి. ప్రజల సమయం ఆదా చేయడానికి నేషనల్​ పేమెంట్​ కార్పొరేషన్​ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన జూన్​ 16(సోమవారం) నుంచి అమలు కానుంది.

    READ ALSO  Aprilia SR 175 | ఏప్రిలియా నుంచి ప్రీమియం స్కూటర్‌.. ధర, ఫీచర్స్‌ తెలుసుకుందామా

    UPI | ఆదా కానున్న సమయం

    యూపీఐ ద్వారా లావాదేవి చేస్తే అది పూర్తి కావడానికి 30 సెకన్లు పడుతోంది. మనం క్యూ ఆర్​ కోడ్​ (QR code) స్కాన్​ చేసి, సక్సెన్​ అని వచ్చాక దుకాణదారుడికి చూపిస్తాం. అయితే ఈ ప్రాసెస్​ పూర్తి కావడానికి ప్రస్తుతం 30 సెకన్లు పడుతుండగా దానికి 15 సెకన్లకు తగ్గించాలని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (National Payments Corporation) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన రేపటి నుంచి అమలులోకి రానుంది. అలాగే ట్రాన్జాక్షన్‌ స్టేటస్‌, ట్రాన్జాక్షన్‌ రివర్సల్‌, అడ్రస్‌ వ్యాలిడేషన్‌ సమయం కూడా 30 సెకన్ల నుంచి 10 సెకన్లకు తగ్గనుంది.

    Latest articles

    Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్‌ మార్కెట్లు.. భారీ గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Pre Market Analysis : గ్లోబల్‌ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా కనిపిస్తున్నాయి. గురువారం సెషన్‌లో యూఎస్‌,...

    Today Gold Price | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌లు.. ఇదే మంచి తరుణం!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు ప‌రుగులు పెడుతుండ‌టం...

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 25 జులై​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    More like this