HomeUncategorizedJaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

Jaipur | మద్యం మత్తులో కారుతో బైక్​ను​ ఢీకొన్న మహిళ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Jaipur | మద్యం మత్తులో ఓ మహిళ కారు(Car)తో బీభత్సం సృష్టించింది. మత్తులో కారు నడిపి బైక్​(Bike)ను ఢీకొంది. ఈ ఘటన రాజస్థాన్‌(Rajasthan) రాష్ట్రంలోని జైపూర్‌లో చోటుచేసుకుంది. కారుతో బైక్​ను ఢీకొనడంతో 14 ఏళ్ల బాలిక మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ప్రమాదానికి కారణమైన మహిళలను పోలీసులు(Police) అదుపులోకి తీసుకున్నారు.