Homeటెక్నాలజీDiwali Offer | దీపావళి బంపర్ ఆఫర్.. కేవలం ₹6,300కే 5G స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో దుమ్ము...

Diwali Offer | దీపావళి బంపర్ ఆఫర్.. కేవలం ₹6,300కే 5G స్మార్ట్‌ఫోన్.. అమెజాన్‌లో దుమ్ము రేపే ఆఫ‌ర్

Diwali Offer | లావా కంపెనీకి చెందిన Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ ఈ దీపావళి సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో లభిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్ ధర ₹6,999 కాగా, HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ లేదా డెబిట్ EMI ద్వారా కొనుగోలు చేస్తే కేవలం ₹6,300కే ల‌భిస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Diwali Offer | దీపావళి పండుగను పురస్కరించుకొని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో (Amazon Great Indian Festival) ప్రత్యేక డీల్స్ ఊపందుకున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ ఫోన్ కొనాలనుకునే వినియోగదారుల కోసం Lava Bold N1 5G స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపికగా మారింది. అత్యాధునిక ఫీచర్లతో, 5G కనెక్టివిటీతో వచ్చిన ఈ ఫోన్‌ ఇప్పుడు కేవలం ₹6,300 ధరకు లభిస్తోంది.

Diwali Offer | ధర, ఆఫర్లు ఇలా ఉన్నాయి..

అమెజాన్ డిస్కౌంట్ ప్రైస్: ₹6,999
HDFC బ్యాంక్ డెబిట్/EMI ఆఫర్: అదనంగా ₹699 తగ్గింపు
ఫైనల్ ప్రైస్: కేవలం ₹6,300

4K వీడియో సపోర్ట్‌తో కెమెరా ఫీచర్లు

డ్యూయల్ రియర్ కెమెరా సెటప్

13MP మెయిన్ సెన్సార్
సెల్ఫీ కెమెరా : 5MP ఫ్రంట్ కెమెరా
వీడియో రికార్డింగ్ : 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్

ఫోన్ స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే: 6.75 అంగుళాల HD+ స్క్రీన్
90Hz రిఫ్రెష్ రేట్
మంచి బ్రైట్నెస్

4GB ఫిజికల్ RAM
4GB వర్చువల్ RAM (మొత్తం 8GB)
ఇంటర్నల్ స్టోరేజ్**: 64GB
ప్రాసెసర్ : 5G చిప్‌సెట్‌తో స్మూత్ పెర్ఫార్మెన్స్
బ్యాటరీ : 5000mAh

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

బిల్డ్ & అదనపు ఫీచర్లు

IP54 రేటింగ్ – డస్ట్, వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్
సెక్యూరిటీ : ఫేస్ అన్లాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
ఆపరేటింగ్ సిస్టం : Android 13 Go Edition (బలమైన బ్యాటరీ మేనేజ్‌మెంట్)
కలర్ వేరియంట్లు : బ్లూ, గోల్డ్

బడ్జెట్ ధరకు 5G, 4K వీడియో రికార్డింగ్, డ్యూయల్ కెమెరా, 90Hz డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్న దొర‌క‌డం చాలా రేర్‌. ఇప్పుడు ₹6,300 ధరలో 5G ఫోన్ వ‌స్తుంది అంటే ఈ దీపావ‌ళికి వినియోగదారులకు నిజమైన గిఫ్ట్ లాంటిదే అని చెప్పాలి. ఈ ఆఫర్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ – దీపావళి స్పెషల్ సేల్ ముగిసేలోపు మాత్రమే వర్తిస్తుంది. అందుకే, అందరికన్నా ముందుగా ఆర్డర్ పెట్టుకుంటే మంచిది.