CP Sai Chaitanya | పోలీస్​ ప్రజావాణికి 11 ఫిర్యాదులు..

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) సోమవారం ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య హాజరై 11మంది ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, వాటి చట్ట రీత్యా పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి.. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు చెప్పాలని, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | నగరంలోని సీపీ కార్యాలయంలో (CP Office) సోమవారం ప్రజావాణి (Police Prajavani) కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య హాజరై 11మంది ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి, వాటి చట్ట రీత్యా పరిష్కారానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

CP Sai Chaitanya | ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి..

ప్రజలు నిర్భయంగా తమ సమస్యలు చెప్పాలని, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని అన్నారు. ప్రజావాణి ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

Food safety rule compliance | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లలో ఆహార భద్రత నియమాలు పాటించాలి

ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు.

Permanent Tahsildar Offices | తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Permanent Tahsildar Offices | రాష్ట్రవ్యాప్తంగా తహశీల్దార్​, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister...