Coolie | ర‌జ‌నీకాంత్ కూలి నుండి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్
Coolie | ర‌జ‌నీకాంత్ కూలి నుండి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించే న్యూస్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie | సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ Rajiniaknth 74 ఏళ్ల వ‌య‌స్సులో కూడా వ‌రుస సినిమాలు movies చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా super star rajinikanth వస్తుందంటే ఇండియా వైడ్‌గా ఆడియెన్స్ ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొన్ని చోట్ల సాఫ్ట్ వేర్‌ కంపెనీలకు హాలీడేస్‌ software companys holidays ప్రకటిస్తారు. బెంగుళూరు bangalore వంటి సిటీస్‌లో ఇదే జరుగుతుంటుంది. అయితే ఆ క్రేజ్‌ ఇప్పుడు లేదు. రజనీకాంత్‌ సినిమాలు rajinikanth movies ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోవ‌డంతో కాస్త నీర‌సించారు. . చాలా కాలం తర్వాత జైలర్‌ సినిమా jailer movie సత్తా చాటింది. రజనీ మార్కెట్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత రెండు సినిమాలు డిజప్పాయింట్‌ చేశాయి.

Coolie | క్రేజీ న్యూస్..

చివ‌రిగా రజనీకాంత్‌ చివరగా వేట్టయాన్‌ vettayan చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ పెద్దగా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు ఆయన కూలీ coolie చిత్రంతో రాబోతున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ lokesh kanagaraj ఈ మూవీని తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే కాదు, ఇందులో కాస్టింగ్‌ కూడా అంచనాలను పెంచడానికి ఓ కారణమని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్‌లు posters, గ్లింప్స్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేయలేదు. ఒక్క తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులోనూ ఈ సినిమాపై నెలకున్న యుఫోరియా అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా నాగార్జున కీ రోల్ చేస్తుండటం.. దట్ టూ, నెగెటీవ్ Negative రోల్ అవడంతో ఈ సినిమాపై ఆడియెన్స్‌లో audience ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ release అవుతుందా అని ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌న్ పిక్చ‌ర్స్ Sun Pictures అఫీషియ‌ల్ గా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది. ఆగ‌స్ట్ 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. అదే రోజు వార్ 2 War 2 కూడా విడుద‌ల కానుంది. దాంతో రెండు చిత్రాల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. ఈ చిత్రంలో హిందీ నుంచి అమీర్‌ ఖాన్‌ amir khan కనిపించబోతున్నారు. కన్నడ నుంచి ఊపేంద్ర upendra కనిపిస్తారు. శృతి హాసన్‌ shruthi hasan కూడా కనిపిస్తుంది. వీరితోపాటు పలువురు పాపులర్‌ యాక్టర్స్ ఇందులో నటించబోతున్నారు.దీంతో కాస్టింగ్‌ పరంగానూ దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా లోకేష్‌ యూనివర్స్‌కి lokesh universe రజనీకాంత్‌ rajikanth పడితే ఆ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీంతో ఆ అంచనాలు పెరిగాయని చెప్పొచ్చు.