HomeతెలంగాణRajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వాయిదా

Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన వాయిదా

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు:Rajiv Yuva Vikasam | నగర పాలక సంస్థ పరిధిలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన వాయిదా పడినట్లు కమిషనర్ దిలీప్ కుమార్(Commissioner Dilip Kumar) తెలిపారు. అనివార్య కారణాలతో వాయిదా వేశామని, తదుపరి తేదీని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Must Read
Related News