అక్షరటుడే, ఇందూరు:Prajavani | ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్(Additional Collector Ankit) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్(District Collectorate)లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 114 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్‌ఛార్జి ఆర్డీవో స్రవంతి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Latest articles
జాతీయం
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...
నిజామాబాద్
BRS Nizamabad | బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్‌లు
అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. తెలంగాణ...
తెలంగాణ
Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి
అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...
సినిమా
OG Firestorm Song | ఓజీ ఫస్ట్ సాంగ్.. రిలీజ్ అయిన గంటలోనే ఎన్ని వ్యూస్ రాబట్టిందంటే…!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: OG Firestorm Song | పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాల కోసం...
More like this