అక్షరటుడే ఎల్లారెడ్డి: Collector Ashish Sangwan | లింగంపేట Lingampet మండలంలో భూభారతి Bhubharati దరఖాస్తులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ Collector Collector Ashish Sangwan పరిశీలించారు. శుక్రవారం మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్ Pilot project కింద ఎంపిక చేసిన లింగంపేట్‌లో ఇప్పటివరకు 1,416 దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. కేటగిరీ వారీగా దరఖాస్తులను పొందుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి Banswada Sub-Collector Kiranmayi, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నే ప్రభాకర్ Manne Prabhakar is the RDO of Yellareddy, తహశీల్దార్ సురేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
