ePaper
More
    HomeతెలంగాణPrashanth Reddy | బీజేపీ ఎంపీలను గెలిపించిన సీఎం రేవంత్.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Prashanth Reddy | బీజేపీ ఎంపీలను గెలిపించిన సీఎం రేవంత్.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Prashanth Reddy | మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ(BJP), రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)ఒక్కటే అని ఆయన ఆరోపించారు. వాళ్లిద్దరి స్నేహం చాలా సార్లు బయటపడిందని ఆయన పేర్కొన్నారు.

    ఏడుగురు బీజేపీ ఎంపీ(BJP MP)లను రేవంత్‌రెడ్డి గెలిపించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టడమే రేవంత్‌ రెడ్డి లక్ష్యమని ప్రశాంత్​రెడ్డి అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిచిన చోట మంత్రి పదవులు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. రేవంత్‌పై బీజేపీ ఈగ కూడా వాలనివ్వడం లేదని విమర్శించారు. రేవంత్ ఢిల్లీ(Delhi) వెళ్తే రాహుల్ అపాయింట్‌మెంట్ దొరకదు కానీ ప్రధాని మోదీ(Prime Minister Modi) అపాయింట్‌మెంట్ దొరుకుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

    Latest articles

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులు చర్యలు...

    PM Modi | చ‌ర్చ‌కు పట్టుబ‌ట్టి బొక్క బోర్లా ప‌డింది.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ విసుర్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆప‌రేష‌న్ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చర్చకు ప‌ట్టుబ‌ట్టిన ప్రతిపక్షాలు బొక్క‌బోర్లా ప‌డ‌డంతో...

    Guvvala Balaraju | కేసీఆర్ వెళ్ల‌మంటేనే వెళ్లా.. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై గువ్వ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...

    More like this