HomeUncategorizedHyderabad | మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను..!

Hyderabad | మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyderabad | ఈ చిత్రాన్ని చూస్తే ‘మేఘం కరిగెను.. మెరుపే మెరిసెను.. చినుకె కురిసెను..’ అంటూ ఓ కవి రాసిన గుర్తొస్తుంది. హైదరాబాద్​ నగరంలో hyderabad city గురువారం సాయంత్రం దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపుల కూడిన వర్షం rains in Hyderabad కురిసింది. అయితే పలుచోట్ల వచ్చిన మెరుపులు ఆకర్షించాయి. ఈ సుందర దృశ్యాలు నగరవాసులను ఆకట్టుకున్నాయి.