NEET Exam | నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం.. కఠిన చర్యలకు సిద్ధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం Neet entrance exam కోసం నిర్వహించే నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్‌టీఏ NTA చర్యలు చేపట్టింది. నీట్​పై తప్పుడు ప్రచారం చేస్తున్న 120కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించింది. సంబంధిత సోషల్ అకౌంట్లపై కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బదిలీ చేసింది. అలాగే ఈ అకౌంట్లను తొలగించాలని టెలిగ్రామ్‌ telegram, ఇన్‌స్టాగ్రామ్‌ instagram […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Exam | వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశం Neet entrance exam కోసం నిర్వహించే నీట్​ పరీక్షపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఎన్‌టీఏ NTA చర్యలు చేపట్టింది. నీట్​పై తప్పుడు ప్రచారం చేస్తున్న 120కి పైగా సోషల్ మీడియా అకౌంట్లను గుర్తించింది.

సంబంధిత సోషల్ అకౌంట్లపై కేసులు నమోదు చేయాలని సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు బదిలీ చేసింది. అలాగే ఈ అకౌంట్లను తొలగించాలని టెలిగ్రామ్‌ telegram, ఇన్‌స్టాగ్రామ్‌ instagram సంస్థలను సైతం వివరణ కోరినట్లు సమాచారం. నీట్​ పరీక్షపై తప్పుడు ప్రచారం చేస్తున్న, భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై ఫిర్యాదు చేయడానికి ఎన్​టీఏ ఇటీవల పోర్టల్ nta portal ​ ప్రారంభించింది. దీంతో భారీగా ఫిర్యాదులు అందాయి. ఇందులో ఎక్కువ శాతం టెలిగ్రామ్‌ ఛానల్‌ లింక్‌లే ఉన్నట్లు సమాచారం. కాగా.. ఆయా ఛానెళ్లపై చర్యలకు అధికారులు సిద్ధం అయ్యారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...