ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

    Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : Government Schools | పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో (Govt Schools) చేర్పించాలని డిచ్​పల్లి ఎంఈవో (Dichpally MEO) శ్రీనివాస్​ సూచించారు. మండలంలోని ఘన్​పూర్​ గ్రామంలో శుక్రవారం జెడ్పీహెచ్​, యూపీహెచ్​ఎస్​, హరిజనవాడ పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ బడుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఘన్​పూర్​ జెడ్పీహెచ్​ఎస్​ ఆనంద్​, రామకృష్ణ, వీడీసీ సభ్యులు గంగాధర్, తిరుపతి, మహేందర్​, మోహన్, గంగమోహన్ పాల్గొన్నారు.

    More like this

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....