Chakali Ailamma | సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chakali Ailamma | సాయిధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ అని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో కమిషనరేట్​ కార్యాలయంలో శుక్రవారం ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో వీరనారి చౌకలి ఐలమ్మ (Veeranari Chaukali Ailamma) ధీరత్వాన్ని కొనియాడారు. అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఎఆర్) కె.రాంచందర్ […]

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chakali Ailamma | సాయిధ పోరాటంలో వీరనారి చాకలి ఐలమ్మ అని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. పోలీస్ శాఖ (Police Department) ఆధ్వర్యంలో కమిషనరేట్​ కార్యాలయంలో శుక్రవారం ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాయుధ పోరాటంలో వీరనారి చౌకలి ఐలమ్మ (Veeranari Chaukali Ailamma) ధీరత్వాన్ని కొనియాడారు. అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, అదనపు డీసీపీ (ఎఆర్) కె.రాంచందర్ రావు, పరిపాలన అధికారి ఆసియా బేగం, సైబర్ క్రైమ్ ఏసీపీ వై.వెంకటేశ్వర్లు, ఆఫీస్ సూపరింటెండెంట్​ శంకర్, బషీర్, వనజా రాణి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, రిజర్వ్ ఇన్​స్పెక్టర్​, పోలీస్ కార్యాలయం సిబ్బంది, సీసీఆర్​బీ సిబ్బంది, సీఎస్​బీ సిబ్బంది, ఐటీ కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Chakali Ailamma | కామారెడ్డిలో..

పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఆమె చిత్రపటానికి ఎస్పీ రాజేష్​ చంద్ర (SP Rajesh Chandra) పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Related articles

GHMC Election Sanitation Drive | అధికారుల బస్తీబాట.. జీహెచ్​ఎంసీ ఎన్నికల కోసమేనా?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్​ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)​ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో...

Hyderabad Lakes Development | చెరువుల‌ అభివృద్ధిని వేగవంతం చేయాలి : హైడ్రా క‌మిష‌న‌ర్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad)​ న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Commissioner...

Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు షాక్​.. లుకౌట్​ నోటీసులు జారీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Anvesh Lookout Notice | యూట్యూబర్​ అన్వేష్​కు హైదరాబాద్ (Hyderabad)​ పోలీసులు షాక్​ ఇచ్చారు. ఇప్పటికే అతడి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్...

National seminar Kamareddy college | ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సెమినార్.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సెమినార్​ నిర్వహణకు ముస్తాబవుతోంది. ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సెమినార్ కోసం కళాశాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.