KTR | కేటీఆర్​పై కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :KTR | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై (Brs Working president ktr) హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు (Hyderabad Cyber ​​Crime Police) కేసు నమోదు చేశారు. కాళేశ్వరం కమిషన్​ విచారణకు కేసీఆర్​ హాజరైన సందర్భంగా కేటీఆర్​ రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్​ రెడ్డి చిల్లర వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై కేటీఆర్​, హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :KTR | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై (Brs Working president ktr) హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు (Hyderabad Cyber ​​Crime Police) కేసు నమోదు చేశారు.

కాళేశ్వరం కమిషన్​ విచారణకు కేసీఆర్​ హాజరైన సందర్భంగా కేటీఆర్​ రేవంత్​రెడ్డి(CM Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్​ రెడ్డి చిల్లర వ్యక్తి అన్నారు. సీఎం రేవంత్​రెడ్డిపై కేటీఆర్​, హుజురాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి (Huzurabad MLA Padi Kaushik Reddy) అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Congress MLC Balmuri Venkat)​ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేటీఆర్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీఎస్​ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

KTR | మరోవైపు ఏసీబీ నోటీసులు

కాగా.. ఫార్ముల ఈ రేస్​ కేసులో సైతం ఏసీబీ అధికారులు మరోసారి విచారణకు రావాలని కేటీఆర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని అధికారులు పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్​ గతంలో విచారణకు హాజరయ్యారు. అయితే మళ్లీ అధికారులు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

Related articles

IPS Sunil Naik Lookout Notice | ఐపీఎస్​ అధికారి సునీల్​ నాయక్​కు లుకౌట్​ నోటీసులు

ఐపీఎస్​ అధికారి సునీల్​నాయక్​కు ఏపీ పోలీసులు లుకౌట్​ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్​ చేయడానిక బీహార్​కు వెళ్లారు.

Anil Ambani ED | ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ

రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనపై మనీలాండరింగ్​ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Road Safety Tax | కొత్త వాహనాలు కొనేవారికి షాక్​.. పెరగనున్న రేట్లు

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలపై భద్రత పన్ను విధించనుంది. దీంతో ఆయా వాహనాల రేట్లు పెరగనున్నాయి.

Ankit IAS Transfer | నిజామాబాద్​ అదనపు కలెక్టర్ అంకిత్​​ బదిలీ..

రాష్ట్రవ్యాప్తంగా 45 మంది ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.