అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nagarsol Express | రైలు ఢీకొని గేదె మృతి చెందిన ఘటన నగర శివారులోని అర్సపల్లి Arsapalli సమీపంలో చోటు చేసుకుంది. పట్టాలు దాటుతున్న గేదెను నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు Nagarsol Express train ఢీకొంది. దీంతో గేదె buffalo అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
