Homeజిల్లాలుకామారెడ్డిBathukamma Sambaram | ఎల్లారెడ్డిలో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

Bathukamma Sambaram | ఎల్లారెడ్డిలో ఘనంగా అట్ల బతుకమ్మ సంబరాలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bathukamma Sambaram | ఎల్లారెడ్డి మున్సిపాలిటీ (Yellareddy Municipality) పరిధిలోని గండి మాసాని పేటలో (Gandi Masani Peta) ఆదివారం అట్ల బతుకమ్మ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ ఆడి పాడారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.

Bathukamma Sambaram | గ్రామాల్లో సందడేసందడి..

బతుకమ్మ ఉత్సవాల్లో సందర్భంగా గ్రామాలు సందడిగా మారాయి. సాయంత్రం కాగానే మహిళలు బతుకమ్మలను కూడళ్లలో పెట్టి ఆడిపాడుతున్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సంబరం కావడంతో నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు తమ స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.

Must Read
Related News