Homeక్రైంShe Team | మహిళలను వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్​

She Team | మహిళలను వేధిస్తున్న ఆకతాయిల అరెస్ట్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: She Team | మహిళలకు ఫోన్​, మెసేజ్​లు చేస్తూ వేధిస్తున్న ఆకతాయిలను షీ టీం పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్​ వన్​ టౌన్​, బోధన్​, మాక్లూర్​ పోలీస్​ స్టేషన్ల పరిధిలో ఆకతాయిలపై ఫిర్యాదులు రావడంతో షీ టీం పోలీసులు స్పందించారు. ఈ మేరకు వారిని అరెస్ట్​ చేసి సంబంధిత పోలీస్​ స్టేషన్​లలో అప్పగించారు. మహిళలను వేధిస్తే భయపడకుండా షీ టీంకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.