HomeUncategorizedPakistan | పాక్​లో మరో టెర్రరిస్ట్​ మృతి

Pakistan | పాక్​లో మరో టెర్రరిస్ట్​ మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pakistan | పాకిస్తాన్(Pakistan)​లో మరో ఉగ్రవాది(Terrorost) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. జైషే మహమ్మద్(Jaish-e-Mohammed)​ సంస్థకు చెందిన అబ్దుల్ అజీజ్ బహవల్పూర్‌లో చనిపోయి కనిపించాడు. అజీజ్​ గతంలో భారత్​(India)ను ముక్కలు చేస్తానని వ్యాఖ్యానించాడు. మంగళవారం ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతిపై జైషే సోషల్​ మీడియాలో ప్రకటన విడుదల చేసింది. అతనికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు చెబుతున్నారు.