ePaper
More
    HomeజాతీయంEncounter | జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

    Encounter | జమ్మూకశ్మీర్​లో ఎన్​కౌంటర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Encounter | జమ్మూ కశ్మీర్​ Jammu Kashimr లో గురువారం ఉదయం మరోసారి ఎన్​కౌంటర్ Encounter చోటు చేసుకుంది. ఉధంపూర్ udampur జిల్లాలో ఉగ్రవాదులు Terrorists, భద్రతా బలగాల Security మధ్య కాల్పులు జరుగుతున్నాయి.

    ఉధంపూర్ udampur​ జిల్లాలోని డూడు-బసంత్‌గఢ్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ Coombing​ చేపట్టాయి. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దట్టమైన అటవీ, కొండలు, గుహలు ఉన్న ఈ ప్రాంతం మీదుగా తరుచూ ఉగ్రవాదులు Terrorist  తప్పించుకుంటారు. ఇక్కడ కూంబింగ్​ coombing సవాల్​తో కూడినది అయినా.. భద్రతా బలగాలు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. ఆ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్​కౌంటర్​ జరుగుతోంది.

    Encounter | వరుస ఎన్​కౌంటర్లు

    పహల్గామ్​ Pahalgamలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడంతో కేంద్ర ప్రభుత్వం Central Govt సీరియస్​ అయింది. ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా మట్టుబెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్​ను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం కుల్గాం Kulgam జిల్లా తంగ్​మార్గ్​లో ఎన్​కౌంటర్​ చోటు చేసుకోగా తాజాగా ఉధంపూర్​ జిల్లాలో కాల్పులు జరుగుతున్నాయి.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోదీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...