NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరొక లారీ.. క్యాబిన్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్

అక్షరటుడే, కామారెడ్డి: NH 44 | ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొన్న ఘటన lorry accident జాతీయ రహదారిపై national highway జరిగింది. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ kamareddy shabdhipoor శివారులో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు(police) తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగ్​పూర్ hyderabad to Nagpur వైపు వెళ్తున్న లారీ శాబ్దిపూర్ శివారులో మేఘన హోటల్ (Meghana Hotel) వద్ద పార్కింగ్ […]

అక్షరటుడే, కామారెడ్డి: NH 44 | ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరొక లారీ ఢీకొన్న ఘటన lorry accident జాతీయ రహదారిపై national highway జరిగింది. కామారెడ్డి మండలం శాబ్దిపూర్ kamareddy shabdhipoor శివారులో బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

పోలీసులు(police) తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగ్​పూర్ hyderabad to Nagpur వైపు వెళ్తున్న లారీ శాబ్దిపూర్ శివారులో మేఘన హోటల్ (Meghana Hotel) వద్ద పార్కింగ్ చేసి ఉంది. వెనక నుంచి వచ్చిన మరో లారీ పార్కింగ్(Parking) చేసి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఢీకొన్న లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. దీంతో డ్రైవర్ రాములు క్యాబిన్​(Cabin)లో ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ highway petrolling ఎస్సై నర్సింలు, సిబ్బంది సదయ్య, హుసేన్ ఘటనాస్థలానికి చేరుకుని క్యాబిన్​లో ఇరుక్కున్న రాములును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...