ePaper
More
    HomeజాతీయంAmit Shah | సరిహద్దు భద్రతపై అమిత్​ షా సమీక్ష

    Amit Shah | సరిహద్దు భద్రతపై అమిత్​ షా సమీక్ష

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amit Shah | కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా home minister amit shah తన నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఉదయం రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ Defence Minister rajnath singh​ ఆపరేషన్​ సిందూర్​, అనంతర పరిణామాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అమిత్​ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​, ఇంటెలిజెన్స్​ బ్యూరో డైరెక్టర్​, హోంశాఖ కార్యదర్శితో భేటీ అయ్యారు. సరిహద్దులో భద్రత గురించి ఈ సమావేశంలో చర్చించారు. పాక్​ దాడులు, వాటిని ఎలా తిప్పికొట్టామో అధికారులు వివరించారు. ఎయిర్​ పోర్టు భద్రతకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన వివరించారు. మరోవైపు ప్రధాని మోదీ సైతం సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిపై నిత్యం సమీక్ష నిర్వహిస్తున్నారు.

    Latest articles

    Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా త‌ప్పుకోబోతున్నారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shubhman Gill | టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మార్పుల‌కు నాంది పలికినట్టే...

    Karimnagar | యూట్యూబ్​లో చూసి భర్త హత్యకు ప్లాన్​.. ప్రియుడితో కలిసి ఘాతుకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి....

    CM Chandra Babu | చేనేత కార్మికుల‌కి చంద్ర‌బాబు వ‌రాలు…జీఎస్టీ మాఫీ, ఉచిత విద్యుత్, త్రిఫ్ట్ ఫండ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు సంచలనాత్మక నిర్ణయాలు...

    RBI Monetary Policy | ఆర్​బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RBI Monetary Policy | ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను యథాతథంగా...

    More like this