ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | మున్సిపల్​ స్థలం కబ్జాపై చర్యలు తీసుకోవాలి

    Nizamabad City | మున్సిపల్​ స్థలం కబ్జాపై చర్యలు తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్‌నగర్‌ (Vinayak nagar) న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో (New Housing Board Colony) మున్సిపల్‌ స్థలాన్నికొందరు కబ్జా చేశారని హౌసింగ్‌ బోర్డు కాలనీ అసోసియేషన్‌ (Housing Board Colony Association) సభ్యులు ఆరోపించారు.

    ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బుధవారం నుడా ఛైర్మన్​ కేశవేణుకు (NUDA Chairman Kesha venu) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాలనీలోని రోడ్‌ నం.1లో ఖాళీగా ఉన్న 2వేల గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని, కారు షెడ్లు ఏర్పాటు చేసుకున్నారన్నారు.

    అంతేగాక, అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు యత్నిస్తున్నారని, ఆ స్థలంలో కాలనీవాసులకు ఉపయోగపడేలా పార్క్‌ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బాల్‌సింగ్‌ నాయక్, హన్మంత్‌రావు, కె లక్ష్మణ్​, కమలాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Sub-Registrar office | ప్రైవేటు వ్యక్తులతో పనులు.. బోధన్​ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయంలో తంతు

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this